టీఆర్ఎస్ ప్రభుత్వం గర్వించే ఏకైక నాయకుడు 'పెద్ది సుదర్శన్ రెడ్డి'!
#ఉద్యమనాయకుడు_పెద్ది టీఆర్ఎస్ ప్రభుత్వం గర్వించే ఏకైక నాయకుడు 'పెద్ది' సుదర్శన్ రెడ్డి! నాయకుడంటే ముందుండి నడిపించాలి.. నాయకుడంటే చెప్పేదాన్ని ఆచరించి చూపాలి.. (పీపుల్స్ ఆవాజ్ డెస్క్, హైదరాబాద్) : ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నికైన నిఖార్సయిన, నిజమైన ప్రజా ప్రతినిధిగా నర్సంపేట ఎమ్మెల్యే పెద…